మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Brahmanda Mohana Durga Kavacham – శ్రీ దుర్గా కవచం (బ్రహ్మాండమోహనం)
నారాయణ ఉవాచ |
ఓం దుర్గేతి చతుర్థ్యంతః స్వాహాంతో మే శిరోఽవతు |
మంత్రః షడక్షరోఽయం చ భక్తానాం కల్పపాదపః || 1 ||
విచారో నాస్తి వేదేషు గ్రహణేఽస్య మనోర్మునే |
మంత్రగ్రహణమాత్రేణ విష్ణుతుల్యో భవేన్నరః || 2 ||
మమ వక్త్రం సదా పాతు ఓం దుర్గాయై నమోఽంతతః |
ఓం దుర్గే రక్షయతి చ కంఠం పాతు సదా మమ || 3 ||
ఓం హ్రీం శ్రీమితి మంత్రోఽయం స్కంధం పాతు నిరంతరమ్ |
హ్రీం శ్రీం క్లీమితి పృష్ఠం చ పాతు మే సర్వతః సదా || 4 ||
హ్రీం మే వక్షఃస్థలం పాతు హస్తం శ్రీమితి సంతతమ్ |
శ్రీం హ్రీం క్లీం పాతు సర్వాంగం స్వప్నే జాగరణే తథా || 5 ||
ప్రాచ్యాం మాం ప్రకృతిః పాతుః పాతు వహ్నౌ చ చండికా |
దక్షిణే భద్రకాలీ చ నైరృత్యాం చ మహేశ్వరీ || 6 ||
వారుణ్యాం పాతు వారాహీ వాయవ్యాం సర్వమంగలా |
ఉత్తరే వైష్ణవీ పాతు తథైశాన్యాం శివప్రియా || 7 ||
జలే స్థలే చాంతరిక్షే పాతు మాం జగదంబికా |
ఇతి తే కథితం వత్స కవచం చ సుదుర్లభమ్ || 8 ||
యస్మై కస్మై న దాతవ్యం ప్రవక్తవ్యం న కస్యచిత్ |
గురుమభ్యర్చ్య విధివద్వస్త్రాలంకారచందనైః |
కవచం ధారయేద్యస్తు సోఽపి విష్ణుర్న సంశయః || 9 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే నారదనారాయణసంవాదే దుర్గోపాఖ్యానే సప్తషష్టితమోఽధ్యాయే బ్రహ్మాండమోహనం నామ శ్రీ దుర్గా కవచమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.